Top story: జాబ్ ఆఫర్ లేకుండా యూకే వీసా, లక్కీ డ్రా ద్వారా యూకే ఇండియన్స్ కు క్రేజీ ఆఫర్..!

భారతీయ యువతకు ఎలాంటి ఉద్యోగ పత్రాలు లేదా కంపెనీ స్పాన్సర్‌షిప్ లేకుండానే యూకేలో నివసించడానికి, ఉద్యోగం చేసుకోవడానికి లేదా చదువుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది. దీనినే “యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కేమ్” అని పిలుస్తారు.

Post Published By: dialnews
Updated : 18 July 2026, 9:00 PM IST

Published : 
  • 18 July 2026, 9:00 PM IST

Exit mobile version