

మళవికా నాయర్ సినిమా యువనటి



అన్నీ మంచి శకునములే సినిమాలోని ఒక పాటను ఆవిష్కరించిన సినీ ప్రముఖులు



ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు



ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ కూడా హాజరయ్యారు



అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు



పాట విన్న తరువాత మాట్లాడుతున్న రాఘవేంద్రరావు



చిత్ర యూనిట్ తో గ్రూప్ ఫోటో దిగారు



చిత్రంలో మాట్లాడుతున్నా కుర్ర హీరో మంచి రోజులొచ్చాయి ఫేమ్ సంతోష్ శోభన్



ఈ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వం వహించారు



పాట ఆవిష్కరించిన సందర్భంగా రాఘవేంద్ర రావుకు స్వీట్ తినిపిస్తున్న అల్లూ అరవింద్
