టార్గెట్ అల్లు అరవింద్, తండెల్ రూపంలో ఐటీ ముప్పు
టాలీవుడ్ లో ఐటీ దాడులు మూడు రోజులు పాటు చుక్కలు చూపించాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్… ఆ తర్వాత మాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సుకుమార్