NTR Birth Day Celebrations: శకపురుషునికి ఘనంగా శతాబ్థి జయంతి ఉత్సవాలు

శక పురుషుడికి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తనయుడు బాలకృష్ణ, మనవుడు జూనియర్ ఎన్టీఆర్, కూతురు భువనేశ్వరి పాల్గొన్నారు. ప్రత్యేక పూల అలంకరణలు చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 28 May 2023, 1:02 PM IST
1 / 11 \"Zoom\"ఎన్టీఆర్ గార్డెన్స్ కు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్
2 / 11 \"Zoom\"నాన్న ఘాట్ వద్దకు చేరుకున్న బాలయ్య
3 / 11 \"Zoom\"తెల్లవారే వచ్చి తండ్రి జన్మదినోత్సవానికి పుష్పాంజలి ఘటించారు
4 / 11 \"Zoom\"విశేషంగా తరలి వచ్చిన అభిమానులు
5 / 11 \"Zoom\"నటసార్వభౌమునికి నమస్సుమాంజలి అర్పిస్తున్న బాలయ్య
6 / 11 \"Zoom\"ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినదించిన బాలయ్య
7 / 11 \"Zoom\"పుష్పగుచ్చం సమర్పించి మనో పూర్వక పాదాభివందనం చేసిన తనయుడు బాలకృష్ణ
8 / 11 \"Zoom\"అర్థరాత్రి నుంచే కోలాహలంగా ఏర్పాట్లు
9 / 11 \"Zoom\"నారా భువనేశ్వరి తన తండ్రి సమాధి దగ్గరకు చేరుకుని నివాళి అర్పించారు
10 / 11 \"Zoom\"ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్ఛాం అందజేసిన రాజేందర్ ప్రసాద్
11 / 11 \"Zoom\"తాతకు నివాళి అర్పించిన తారక్

Published : 
  • 28 May 2023, 1:02 PM IST