6000 కోట్ల ఆట షురూ.. వర్కవుటైతే తనే పాన్ ఇండియా మాస్ కింగ్..
2022 లో త్రిబుల్ ఆర్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్ మళ్లీ రెండేళ్ల తర్వాత 2024 లోనే దేవరతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. ఐతే ఇక మీదట తన మూవీల కోసం ఫ్యాన్స్, ఇలా ఏళ్లకేళ్లు వేయిట్ చేయాల్సిన పనిలేదు.