Sania Mirza Divorce: సానియా మీర్జా – షోయబ్ మాలిక్ విడాకులపై స్పందించిన ఆయేషా ఒమర్

సానియా మీర్జా విడాకులపై చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ అపైర్ కలిగిఉన్నాడని.. అందుకే సానియా మీర్జాకు విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ ఇష్యూపై ఆయేషా ఒమర్ స్పందించారు.

Post Published By: Raju Cln
Updated : 22 February 2023, 2:27 PM IST

Published : 
  • 22 February 2023, 2:27 PM IST