Samyukta Menon : సంయుక్తా మీనన్ తన చిన్ననాటి ఫోటోలు..

ప్రముఖ మలయాళం హీరోయిన్ సంయుక్త మీనన్ 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తమిళ, మలయాళ, తెలుగు ఇండస్ట్రీల్లో హీరోయిన్‌గా నిలదొక్కుకొని.. భీమ్లా నాయక్‌తో తెలుగుల ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ మలయాళం కుట్టి.. ఈ మల్లు బ్యూటీ..

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 September 2023, 5:03 PM IST
1 / 15 \"Zoom\"1995, సెప్టెంబర్‌ 11న పాలక్కాడ్‌
2 / 15 \"Zoom\"సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో
3 / 15 \"Zoom\"సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో
4 / 15 \"Zoom\"సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో
5 / 15 \"Zoom\"సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో
6 / 15 \"Zoom\"సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో
7 / 15 \"Zoom\"ఆమె చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, త్రిసూర్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది.
8 / 15 \"Zoom\"ఆమె 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
9 / 15 \"Zoom\"తమిళ్, కన్నడ మరియు తెలుగు భాషా చిత్రాల్లో నటించింది.
10 / 15 \"Zoom\"ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది.
11 / 15 \"Zoom\"కిందటి ఏడాది భీమ్లా నాయక్‌, బింబిసారలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంయుక్త.
12 / 15 \"Zoom\"మాలీవుడ్‌లో ‘లిల్లీ’, టోవినో థామస్‌ సరసన ‘కల్కి’, ‘తీవండి’, వెల్లమ్‌, వోల్ఫ్‌, కడువా, బూమరాంగ్‌ తదితర చిత్రాల్లో నటించింది.
13 / 15 \"Zoom\"పవన్‌-రానాల మల్టీస్టారర్‌ భీమ్లా నాయక్‌తో  టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కల్యాణ్‌ రామ్‌ బింబిసార, ధనుష్‌ బైలింగువల్‌ సార్‌ వాతి, సాయి ధరమ్‌తేజ్‌ విరూపాక్షతో హిట్లు అందుకుంది.
14 / 15 \"Zoom\"ఇప్పటి వరకు 20 చిత్రాల్లో నటించి.. మరో నాలుగైదు చిత్రాలను లైన్ లో పెట్టింది. మలయాళం కుట్టి.. ఈ మల్లు బ్యూటీ..
15 / 15 \"Zoom\"తాజాగా సంయుక్త కొత్త చిత్రం అయిన

Published : 
  • 11 September 2023, 5:03 PM IST