‘దేవత’గా మృణాల్… దర్శకుడిగా ధనుష్…!
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియాలో ప్రస్తుతం ఒక వార్త సెన్సేషన్‌గా మారింది. నటనతో, అందంతో కుర్రకారు మనసు దోచుకున్న ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఇప్పుడు విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో నటించబోతోందనే వార్త సోషల్ మీడియా