

మా ఊరి పొలిమేర సినిమా ట్రైలర్ లాంట్ ఈవెంట్



సత్యం రాజేష్, కామాక్షి కలిసి ఫోటో దిగారు



హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు



ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సత్యం రాజేష్



నవంబర్ 3న థియేటర్లో రిలీజ్ కానుంది



కార్లీకేయ హాజరయ్యారు



గెటప్ సీనుకు ఘనంగా స్వాగతం పలికిన చిత్ర యూనిట్



ఓటీటీలో విడుదల చేయాలని భావించినప్పటికీ థియేటర్లో విడుదలకు సిద్దమయ్యారు



కార్లీకేయను స్వాగతం పలుకుతున్న చిత్రం



సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్
