

రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు



ఆడుతూ పాడుతూ గడిపిన తెలంగాణ గవర్నర్



బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు



సందడిగా మారిన రాజ్ భవన్



చిన్నారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు



తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు



చాలా మంది మహిళలు పాల్గొన్నారు



బతుకమ్మను ఒక చోట పేర్చారు



నిమజ్జనానికి బతుకమ్మను తీసుకొస్తున్న గవర్నర్



చేతిలో పట్టుకొని ఊరేగింపుగా తీసుకొచ్చారు



బతుకమ్మలను నీటిలో వేసేందుకు ప్రత్యేక వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు



బతుకమ్మకు నమస్కరిస్తున్న చిత్రం
