‌Hanuman Jayanthi: కొండగట్టున వెలిసిన అంజన్నా.. నీ క్షేత్ర మహిమలు మహాద్భుతమన్నా..

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కొంగట్టు అంజన్న ఆలయం. హనుమాన్ జయంతి కావడంతో ఆంజనేయస్వామి మాలాధారులు ఆలయానికి చేరుకొని మెక్కులు చెల్లించుకున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 6 April 2023, 5:00 PM IST
1 / 12 \"Zoom\"హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
2 / 12 \"Zoom\"తెల్లవారి నుంచే అధిక సంఖ్యలో పాల్గొన్నారు
3 / 12 \"Zoom\"ఇరుముడిని తలపై కట్టుకొని నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్న స్వామలు
4 / 12 \"Zoom\"తలనీలాల మెక్కులను చెల్లించుకున్నారు.
5 / 12 \"Zoom\"పుణ్య తీర్థంలో మంగళ స్నానాలు ఆచరించారు.
6 / 12 \"Zoom\"ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.
7 / 12 \"Zoom\"అత్యంత భక్తి శ్రద్దలతో అంజన్న దర్శనం చేసుకున్నారు.
8 / 12 \"Zoom\"దర్శనానంతరం ఇరుముడులను స్వామికి సమర్పించారు.
9 / 12 \"Zoom\"ఇరుముడి సమర్పించిన పిదప మాల విసర్జనా కార్యక్రమంలో పాల్గొన్నారు.
10 / 12 \"Zoom\"
11 / 12 \"Zoom\"మాలాధారులు అందరూ ఒక సమూహంగా ఆలయానికి చేరుకున్నారు.
12 / 12 \"Zoom\"తనకు రక్షగా ఉండమని మనస్పూర్తిగా అంజన్న స్వామిని వేడుకుంటున్న భక్తుడు.

Published : 
  • 6 April 2023, 5:00 PM IST