

సంగీత దర్శకుడు ఇళయరాజా



రజనీకాంత్ తో సాన్నిహిత్యం



ఇతని ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు సంగీతమే



యూనివర్సల్ స్టార్ కమలహాసన్ కి అద్భుతమైన బాణీలను అందించారు.



జానకమ్మ, ఎస్పీబాలుతో రికార్డింగ్ థియేటర్లో దిగిన చిత్రం



విదేశీయులతో సైతం పనిచేయించిన అనుభవం



ఎంజీఆర్ తో కలిసి దిగిన ఫోటోలు



పనిలోనే భోజనం.. భోజనంలోనూ పనిచేస్తూ తపించే తత్వం



సంగీత సరస్వతి



మిస్సైల్ శాస్త్రవేత్తతో కలిసి మాటా మంతి



విదేశాలకు వెళ్లినా ప్రాంతీయ సాంప్రదాయం, పద్దతులు మార్చుకోని వైనం



ఎప్పుడూ నుదుట బొట్టుపెట్టుకునే కనిపించేవారు



ఏసుదాస్ తో కలిసి పనిచేసిన అనుభవం



ప్రతిభా పాటిల్ తో పద్మా అవార్డులను అందుకున్న మ్యాస్ట్రో



ఆస్కార్ అందుకున్న ఆజానుభావుడు సైతం ఇళయరాజాకు సన్మానం
