New Delhi: అనుభవించు రాణి ! అకౌంట్లో రూ.41.. బిల్లేమో 6 లక్షలు.. ఢిల్లీ హోటల్లో ఏపీ మహిళ బిల్డప్
15 రోజులు అదే హోటల్‌లో ఎంజాయ్ చేసింది. రూ.6 లక్షల రూపాయల బిల్లు అయింది. ఇందులో ఆమె ప్రతి రోజూ స్పాకి వెళ్ళి అందంగా రెడీ అవడానికే రూ.2 లక్షలకుపైగా ఖర్చుపెట్టింది. బిల్లు చేసే పద్ధతి మాత్రం వేరే.