Pawan Kalyan : పవన్ చెప్పులు మోసిన అన్నా లెజ్‌నోవా.. మరీ ఇంత ప్రేమా..

పవన్ క్రియేట్ చేసిన సునామీకి.. ఏపీ రాజకీయం షేక్ అయింది. ఏపీ ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేసిన తర్వాత… ఆయ‌న ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్‌, శ్రేయోభిలాషుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్‌.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 June 2024, 3:40 PM IST

Published : 
  • 7 June 2024, 3:40 PM IST

Exit mobile version