ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గతంలో తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని రద్దు చేయనుంది. జగన్ సర్కార్… సాగునీటి ప్రాజెక్ట్ లలో ఖర్చు తగ్గించే పేరుతో వైసీపీ నేతలకు లేదా తమకు అనుకూలంగా ఉండేవారికి కాంట్రాక్ట్ లు ఇచ్చే యోచనలో భాగంగా రివర్స్ టెండరింగ్ ను తీసుకు వచ్చింది.
