YCP Adimulapu Suresh : వైసీపీకి ఆదిమూలం టెన్షన్

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఎంపీ (Tirupati MP Seat ) సీటు… దాదాపు 35 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) గెలుపన్నది లేని లోక్‌సభ నియోజకవర్గం. మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party), తర్వాత వైసీపీ (YCP) వరుసగా గెలుస్తున్నాయి. అలాంటి సీట్లో వైసీపీ టిక్కెట్‌ ఇస్తే… ఎగిరి గంతేస్తారు ఏ నాయకుడైనా. కానీ… సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం నాకొద్దని తిరస్కరించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 February 2024, 11:56 AM IST

Published : 
  • 1 February 2024, 11:56 AM IST

Exit mobile version