వైసీపీలో (YCP) థర్డ్‌లిస్ట్ వచ్చినా.. ఇంకా సీట్ల పంచాయితీ (Panchayat) కొలిక్కిరాలేదు. మూడు జాబితాల్లో 59మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్ని సీట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో నాలుగోజాబితా ఎప్పుడన్న ఉత్కంఠ నెలకొంది.

During the AP Assembly elections, the ruling party YCP's 4-list is full of excitement