రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు.

Heavy rains in the state for four days.