Chhattisgarh

Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ  ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్  మిజోరం లో అసెంబ్లీ ఎన్నికల ఇవాళ పోలింగ్.. ఛత్తీస్ గఢ్ , మిజోరంలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరం లో అసెంబ్లీ ఎన్నికల ఇవాళ పోలింగ్.. ఛత్తీస్ గఢ్ , మిజోరంలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

దేశంలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో 20 సీట్లలో పోలింగ్.. మిజోరంలో 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.