Jagan safe game : జగన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా ? ఏపీలో షర్మిలకు చెక్ తప్పదా..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్ట్స్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా … ఇండియా కూటమితో జత కలుస్తారా… అన్నది సస్పెన్స్ గా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 July 2024, 12:17 PM IST

Published : 
  • 27 July 2024, 12:17 PM IST

Exit mobile version