DK Shivakumar

DK Shivakumar : హైదరాబాద్ కు డీకే శివకుమార్.. ఈ సారి మార్పు తథ్యం.. గెలిచిన ఎమ్మెల్యేల భాధ్యత నాదే.. ?

DK Shivakumar : హైదరాబాద్ కు డీకే శివకుమార్.. ఈ సారి మార్పు తథ్యం.. గెలిచిన ఎమ్మెల్యేల భాధ్యత నాదే.. ?

తెలంగాణ ఎన్నికలు ముగిసాయి.. ఇక ఓట్ల లెక్కింము మాత్రమే మిగిలి ఉంది. ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే దీమాతో ఉంది. తెలంగాణలో ఈసారి ఎలగైన అధికారం హస్తగతం చేసుకోవాలని ఢీల్లీ నుంచి బెంగూళుర్ ముఖ్య నేతలు తెలంగాణలో ముంబర ప్రచారం చేశారు. దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తెల్చి చెప్పేసాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు అగ్రనేతల కష్టం కూడా ఫలించబోతోందనే అంచనాలతో కౌంటింగ్ ప్రక్రియపై అంత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తోంది.