ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టీడీపీ, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.. హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం…. పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.. ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని రంగంలోకి దింపటంతో రాజకీయం మరింత వేడెక్కింది.

Is YCP sure of hat trick in Kondepi constituency in Prakasam district..?