Renu Emotional : నన్ను వదిలేయండి ప్లీజ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌పై రేణూ సీరియస్‌

ప్రేమ ఐనా అభిమానం ఐనా ఒక హద్దు వరకూ బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే కొత్త సమ్యలు వస్తాయి. ఇలా పవన్‌ కళ్యాణ్ పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్‌ చేసి రేణూ చేతిలో చీవాట్లు తిన్నాడు ఓ పవన్‌ ఫ్యాన్‌.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 June 2024, 1:10 PM IST

Published : 
  • 17 June 2024, 1:10 PM IST

Exit mobile version