LOKESH @MANGALAGIRI: మంగళగిరి దాటని లోకేష్ వదిలేస్తే ఓటమి ఖాయమా ?

ఆంధ్రప్రదేశ్ లో ఎండలతో పాటు ఎలక్షన్ హీట్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. షెడ్యూల్ వచ్చేలోపే అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు పార్టీల అధినేతలు.  ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ జనంలో ఉన్నారు.  కానీ లోకేష్ జాడ మాత్రం తెలియడం లేదు.  ఆయన ప్రస్తుతం మంగళగిరి దాటి బయటకు రావట్లేదు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. 

Post Published By: dialnews
Updated : 4 April 2024, 11:36 AM IST

Published : 
  • 4 April 2024, 11:36 AM IST

Exit mobile version