Top story:లోకేష్ నమ్మకంపై ఎంపీ దెబ్బ, టీడీపీకి పొలిటికల్ పాయిజన్ ఇచ్చాడా..?
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అనడానికి లేటెస్ట్, లైవ్ ఎగ్జాంపుల్ పుట్టా మహేష్ యాదవ్. ఏపీలో టీడీపీ 2019 నుంచి 2024 వరకు చేసిన ఆరోపణలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పోరాటం, “మత్తు పదార్ధాలపై యుద్ధం”.