ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. అసెంబ్లవీ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలిపోరు కావడంతో… అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్ధి ఎంపిక దగ్గర నుంచి ఓటింగ్ వరకు చిన్నపాటి పొరపాటు కూడా జరగొద్దని పకడ్భందీగా వ్యవహరిస్తున్నాయ్. ఆగస్ట్ 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు దాఖలకు గడువు వుంది. సెప్టెంబర్ 3తేదీన ఫలితాలు విడుదల అవుతాయి. విశాఖ, […]
