Rushikonda Palace: ఎంత పనిచేశావ్ గంటా…! బాబు, పవన్ ప్లాన్ దెబ్బ తీశాడుగా !

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ ప్రభుత్వం ప్లాన్ బూమరాంగ్ అయింది. గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహంతో ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటే… అది టీడీపీకే దెబ్బతగిలింది.

Post Published By: dialnews
Updated : 18 June 2024, 1:46 PM IST

Published : 
  • 18 June 2024, 1:46 PM IST

Exit mobile version