Sharmila meets Jagan: జగన్ షర్మిల ఏం మాట్లాడుకున్నారు ? ఆ రూమ్ లో ఏం జరిగింది ??

ఏపీ సీఎం జగన్ ను ఆయన చెల్లెలు షర్మిల కలుసుకోవడం … రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే. ఎందుకంటే దాదాపు రెండేళ్ళ తరువాత అన్నాచెల్లెళ్ళు కలుసుకోగా.. అందుకోసం తల్లి విజయమ్మ రాయబారం చేయాల్సి వచ్చింది. అయితే జగన్ – షర్మిల కలుసుకున్న ఫోటోలు బయటకు ఎందుకు రాలేదు ? అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది అన్నది ఆసక్తికరంగా మారింది.

Post Published By: dialnews
Updated : 4 January 2024, 8:25 AM IST

Published : 
  • 4 January 2024, 8:25 AM IST

Exit mobile version