నిన్నటివరకు ఆ ఇద్దరు ఒకే పార్టీలో ప్రజాప్రతినిధులు. కానీ కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయ్. చివరికి వారిద్దరే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి ఒకరైతే… నమ్ముకున్న సిద్దాంతాల కోసం పార్టీ మారిన వ్యక్తి మరొకరు.

The battle of two old friends... Who won as Narasa Raopet MP..