గుంటూరు వెస్ట్.. ఇక్కడ పాగా వేయాలని అన్ని పార్టీలు గట్టిగానే ప్లాన్ చేస్తాయి. కానీ.. పోటీ చేస్తున్న నాయకులు మాత్రం మరోసారి బరిలో నిలబడలేకపోతున్నారు. మరి విడుదల రజని విషయంలో గుంటూరు పశ్చిమం సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందో లేక ఇక చరిత్రగానే మిగిపోతుందో చూడాలి.
