గాజువాక (Gajuwaka) వైసీపీ (YCP) రాజకీయం (politics) రంగు మారుతోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి…సమన్వయకర్త చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారు కెక్కింది. తాజా పరిణామాలతో వాతావరణం గందరగోళంగా మారుతోంది. సీటు ఫైట్ ముదిరి ఎమ్మెల్యే వెర్సెస్ కో – ఆర్డినేటర్ గ్రూపులుగా విడిపోయింది పార్టీ. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే ను గురువుగా సంబోధించిన చందు యాదవ్ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేయడం అధికార పార్టీని కలవరపరుస్తోంది.

War of factions in Gajuwaka YCP ... Nagireddy and Chandu Vargiyula are on the road!