LPG Cylinder: పండుగల వేళ సామాన్యుడికి షాక్.. వాణిజ్య సిలిండర్ ధర పెంపు..!

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.209 మేర పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గత నెలలో కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ ధరను సెప్టెంబర్‌లో రూ.157 వరకు తగ్గించాయి.

Post Published By: narender Thiru
Updated : 1 October 2023, 4:41 PM IST

Published : 
  • 1 October 2023, 4:41 PM IST

Exit mobile version