ONDC: హైదరాబాద్‌లో ఓఎన్‌డీసీ సేవలు ప్రారంభం.. తక్కువ చార్జీతోనే ఫుడ్ డెలివరీ..
ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)తో. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సేవలు ఇటీవలే హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా వ్యాపారికి, వినియోగదారుడికి మధ్య సేవలు అందించేదే ఓఎన్‌డీసీ.