రేట్లు పడిపోయినప్పుడు బంగారం కొనుక్కోవచ్చులే అని అంతా ఎదురుచూశారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇటీవల బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి.