Chandrayaan-3: కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. అందరికళ్లూ చంద్రయాన్-3పైనే..

భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్తపూ చంద్రయాన్-3 ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌‌ను నింగిలోకి ప్రయోగిస్తారు. ఇది వచ్చే నెల 23 లేదా 24న చంద్రుడిని చేరుకుంటుందని శాస్త్రవేత్తల అంచనా.

Post Published By: narender Thiru
Updated : 14 July 2023, 9:34 AM IST

Published : 
  • 14 July 2023, 9:34 AM IST

Exit mobile version