Liquor Prices: తెలంగాణలో మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచి అమల్లోకొస్తాయంటే..?

రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గిన కొత్త ధరలను వెంటనే అమలులోకి తెస్తూ జీవో పాస్‌ చేసింది. బీర్లు మినహా అన్ని రకాల బ్రాండ్‌లపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ లిక్కర్‌పై ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌ను తగ్గించడంతో మద్యం ధరలు తగ్గాయి.

Post Published By: narender Thiru
Updated : 6 May 2023, 5:11 PM IST

Published : 
  • 6 May 2023, 5:11 PM IST

Exit mobile version