Tesla: ఇక భారత్‌కు టెస్లా జోష్.. ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్ కాబోతోందా..?

కొన్ని రోజుల క్రితం ఎవరికంటా పడకుండా టెస్లా ప్రతినిధులు భారత్ వచ్చారు. పీఎంవో అధికారులతో పాటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఆ తర్వాతే సీన్ మొత్తం మారిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో టెస్లా కార్ల తయారీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ పరోక్షంగా ప్రకటించారు.

Post Published By: narender Thiru
Updated : 26 May 2023, 11:17 AM IST

Published : 
  • 26 May 2023, 11:17 AM IST

Exit mobile version