సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనగోలు చేసినప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేస్తున్న అమెరికన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలకు షాక్ ఇచ్చారు. ట్విట్టర్‌లో నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీలుగా కనిపించిన వాళ్లు కాస్త సడన్‌గా సామాన్యులుగా మారిపోయారు.

Musk Strategy on Twitter Blue tick