Kokapet: కోకాపేటలో రూ.100 కోట్లు.. కానీ బుద్వేల్‌లో ఎందుకు దెబ్బ పడింది..?

వాస్త‌వానికి కోకాపేట్ కంటే బుద్వేల్ తీసిపోయే ప్రాంతమేమీ కాదు. అక్క‌డ ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మిస్తే.. అచ్చం విదేశీ న‌గ‌రాల త‌ర‌హాలో ఆ ఏరియా మొత్తం క‌నిపిస్తుంది. ఈ విష‌యం తెలుగు రాష్ట్రాల బిల్డ‌ర్ల‌కూ తెలుసు. కొంద‌రు జాతీయ బిల్డ‌ర్లు సైతం బుద్వేల్ వేలంలో పాల్గొనేందుకు ప్ర‌య‌త్నించి చివ‌రి ద‌శ‌లో విర‌మించార‌ని స‌మాచారం.

Post Published By: narender Thiru
Updated : 11 August 2023, 4:23 PM IST

Published : 
  • 11 August 2023, 4:23 PM IST

Exit mobile version