స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఏదోక అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలకు సంబంధించిన ట్రైలర్ గాని, ఫస్ట్ లుక్ గాని సాంగ్స్ గాని ఇలా ఏదొకటి అప్డేట్ వస్తే చాలు అనుకుంటారు. ఇక పండగల సీజన్ లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది.