RAM CHARAN: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీ జాబితాలో చోటు..

ఆస్కార్‌ అకాడమీలోని యాక్టర్స్‌ బ్రాంచ్‌‌లో చరణ్‌కు సభ్యత్వం దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకోగా.. ఇప్పుడు రామ్‌ చరణ్‌ పేరును అకాడమీ అధికారులు ప్రకటించడంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్​ టాపిక్​గా మారింది.

Post Published By: narender Thiru
Updated : 3 November 2023, 6:49 PM IST

Published : 
  • 2 November 2023, 1:09 PM IST

Exit mobile version