Adah Sharma: బెల్లి డ్యాన్సులు వదిలేసి నక్సల్‌గా కనిపించనున్న అదా శర్మ..

ది కేరళ స్టోరీ తర్వాత అదా శర్మ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ బస్తర్‌కు సైన్‌ చేసింది. ఈ సినిమాకు ది న‌క్సల్స్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. సుదీప్తో సేన్ దర్శకత్వంలో ది కేరళ స్టోరీ నిర్మాత విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. ఇందులో అదా మావోయిస్టు లీడర్‌గా కనిపించబోతుంది.

Post Published By: narender Thiru
Updated : 23 October 2023, 3:45 PM IST

Published : 
  • 23 October 2023, 3:45 PM IST

Exit mobile version