Actress Meena: ఎంత‌కైనా తెగిస్తారా..? రెండో పెళ్లి ప్ర‌చారంపై మీనా ఆగ్ర‌హం..

సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌ను ఎక్కువ‌గా రూమ‌ర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి మీనా కూడా బాధితురాలుగా మారారు. ఈ క్ర‌మంలోనే హీరో ధ‌నుష్‌ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Post Published By: narender Thiru
Updated : 24 March 2024, 3:42 PM IST

Published : 
  • 24 March 2024, 3:42 PM IST

Exit mobile version