యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ సినిమా అనేది భారీ డిజాస్టర్. ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రభాస్ ను అప్పటి వరకు హాలీవుడ్ రేంజ్ లో చూసిన ఫ్యాన్స్ కూడా ఆ లుక్స్ చూసి విమర్శలు చేసారు. సినిమాలో చాలా సన్నివేశాలు కామెడీగా అనిపించాయి.