Agent Review: ఆపరేషన్‌ ఫెయిల్‌.. ఏజెంట్‌తో మరో డిజాస్టర్‌!

చాలా కాలం నుంచి మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ ఇస్తుందని అంతా అనుకున్నారు. సినిమా ప్రమోషన్స్‌, అఖిల్‌ లుక్‌ చూసి సినిమా హిట్‌ అవుతుంది అనుకున్నారు. కానీ ప్రతీ చోటా సినిమాకు నెగటివ్‌ టాక్‌ వినిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 28 April 2023, 6:05 PM IST

Published : 
  • 28 April 2023, 6:05 PM IST

Exit mobile version