టాలీవుడ్ లో చిన్నా పెద్దా హీరోలు అందరూ వంద కోట్ల వసూళ్లు చేస్తుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం ఇప్పుడు సినిమాలను కనీసం యావరేజ్ అనే టాక్ తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.