గేమ్ ఛేంజర్ రిలీజ్ టైంలో పుష్ప2 టీం, 20 నిమిషాలు ఫుటేజ్ ని యాడ్ చేయాలన్న ఐడియా మీద ఆల్రెడీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇది మెగా పగని కామెంట్లు కూడా పేలాయి. ఇరవై నిమిషాల ఫుటేజ్ ని కొత్తగా కలిపి, 2 వేల కోట్లు నొక్కేద్దమనుకుంటున్నారా అన్న డౌట్లు పెరిగాయి.