Amala Paul : అమ్మయిన అమలాపాల్… బాబుతో ఎమోషనల్ టచ్

అమలాపాల్ అమ్మగా ప్రమోషన్ పొందింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 11న బాబు పుట్టాడని.. బుడ్డోడికి ‘ఇళై’ అని పేరు పెట్టామని సోషల్ మీడియా వేదికగా తెలిపింది అమలా పాల్.

Post Published By: dialnews
Updated : 18 June 2024, 1:43 PM IST

Published : 
  • 18 June 2024, 1:43 PM IST

Exit mobile version