అమితాబ్ యంగ్ లుక్ ఇప్పుడు.. నెటిజన్లకు పెద్ద పనే పెట్టింది. కెరీర్ స్టార్టింగ్‌లో అమితాబ్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ ఉండేది. అప్పట్లో ఆయన ఎలా ఉండేవారో.. అలానే ఇప్పుడు కల్కి లుక్‌లో చూపించారని మెజారిటీ ఫ్యాన్స్ అంటున్నారు.