Anjali: ప్రొడ్యూసర్ ప్రేమలో హీరోయిన్.. విడాకులు తీసుకున్న నిర్మాతతో లవ్..!

అంజలి వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త నెట్టింట్ల తెగ చక్కర్లు కొడుతుంది. ఈ అందాల భామ ఓ టాలీవుడ్ బడా నిర్మాతతో ప్రేమాయణం నడిపిస్తుందట. ఆయనకు ఇదివరకే పెళ్లై ఈ మధ్యే తన భార్యనుంచి విడాకులు కూడా తీసుకున్నారట.

Post Published By: narender Thiru
Updated : 28 March 2024, 1:58 PM IST

Published : 
  • 28 March 2024, 1:58 PM IST

Exit mobile version